(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 031

॥ శ్రీః ॥
6.31. అధ్యాయః 031
Mahabharata - Bhishma Parva - Chapter Topics
ఏకత్రింశోఽధ్యాయః ॥ భగవద్గీతాధ్యాయః ॥ 7 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

శ్రీభగవానువాచ। 6-31-0x(4034)(39743)
మయ్యాసక్తమనాః పార్థ యోగం యుంజన్మదాశ్రయః।
అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు ॥ 6-31-1(39744)
జ్ఞానం తేఽహం సవిజ్ఞానమిదం వక్ష్యాంయశేషతః ।
యజ్జ్ఞాత్వా నేహ భూయోఽన్యజ్జ్ఞాతవ్యమవశిష్యతే ॥ 6-31-2(39745)
మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే।
యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః ॥ 6-31-3(39746)
భూమిరాపోఽనలో వాయుః స్వం మనో బుద్ధిరేవ చ ।
అహంకార ఇతీ యం మే భిన్నా ప్రకృతిరష్టధా ॥ 6-31-4(39747)
అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం ।
జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ॥ 6-31-5(39748)
ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ ।
అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రలయస్తథా ॥ 6-31-6(39749)
మత్తః పరతరం నాన్యత్కించిదస్తి ధనంజయ ।
మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ॥ 6-31-7(39750)
రసోఽహమంప్సు కౌంతేయ ప్రభాఽస్మి శశిసూర్యయోః ॥
ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు ॥ 6-31-8(39751)
పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ।
జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ॥ 6-31-9(39752)
బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం ।
బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం ॥ 6-31-10(39753)
బలం బలవతాం చాహం కామరాగవివర్జితం ।
ధర్మావిరుద్ధో భూతేషు కామోఽస్మి భరతర్షభ ॥ 6-31-11(39754)
యే చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చ యే।
మత్త ఏవేతి తాన్విద్ధి న త్వహం తేషు తే మయి ॥ 6-31-12(39755)
త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం ॥ 6-31-13(39756)
దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా ।
మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే ॥ 6-31-14(39757)
న మాం తుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః ।
మాయయాఽపహృతజ్ఞానా ఆసురం భావమాశ్రితాః ॥ 6-31-15(39758)
చుత్రర్విధా భజంతే మాం జనాః సుకృతినోఽర్జున।
ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ ॥ 6-31-16(39759)
తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ।
ప్రియో హి జ్ఞానినోఽత్యర్థమహం స చ మమ ప్రియః ॥ 6-31-17(39760)
ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం ।
ఆస్థితఃక స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం ॥ 6-31-18(39761)
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే ।
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః ॥ 6-31-19(39762)
కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేఽన్యదేవతాః ।
తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా ॥ 6-31-20(39763)
యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్ఛతి ।
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధాంయహం ॥ 6-31-21(39764)
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే ।
లభతే చ తతః కామాన్మయైవ విహితాన్హితాన్ ॥ 6-31-22(39765)
అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం ।
దేవాందేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి ॥ 6-31-23(39766)
అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః।
పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం ॥ 6-31-24(39767)
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయం ॥ 6-31-25(39768)
వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున।
భవిష్యాణి చ భూతాని మాం తు వేద న కశ్చన ॥ 6-31-26(39769)
ఇచ్ఛాద్వేషసముత్థేన ద్వంద్వమోహేన భారత ।
సర్వభూతాని సంమోహం సర్గే యాంతి పరంతప ॥ 6-31-27(39770)
యోషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం ।
తే ద్వంద్వమోహనిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః ॥ 6-31-28(39771)
జరామరణమోక్షాయ మామాశ్రిత్య యతంతి యే ।
తే బ్రహ్మ తద్విదుః కృత్స్నమధ్యాత్మం కర్మ చాఖిలం ॥ 6-31-29(39772)
సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ।
ప్రయాణకాలేఽపి చ మాం తే విదుర్యుక్తచేతసః ॥ ॥ 6-31-30(39773)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి ఏకత్రింశోఽధ్యాయః ॥

ఇతి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే జ్ఞానయోగోనామ సప్తమోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-31-* జ్ఞానవిజ్ఞానయోగోనామ ఇతి మాధ్వపాఠః ॥
6-31-16 ఆబ్రహ్మభవనాత్ ఇతి మాధ్వపాఠః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.